తూ.గో: వికసిత్ భారత్ శిక్ష అధిష్ఠాన బిల్లు, 2025పై ఆదివారం కోల్కతాలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సెషన్ నిర్వహించారు. రాజమండ్రి MP పురందీశ్వరి ఈ భేటీకి ఛైర్ పర్సన్ హోదాలో అధ్యక్షత వహించారు. త్రిపుర, నాగాలాండ్, మిజోరం రాష్ట్ర ప్రభుత్వాలు, నలంద, జాదవ్పూర్, నేషనల్ వర్సిటీలు, కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధుల సూచనలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోల్‌కతా భేటీలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ


