తూ.గో: రాజమండ్రి, పరిసర ప్రాంతాలు సాంస్కృతిక వైభవానికి నిలయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన 'గోదావరి కాల్స్' వేదికగా ఆమె మాట్లాడారు. కాటన్ మ్యూజియం, ధవళేశ్వరం బ్యారేజ్, కడియం నర్సరీలు, గోదావరి హారతి, పుష్కర్ ఘాట్ నగరానికి ప్రత్యేక ఆకర్షణలన్నారు. మారేడుమిల్లి, అంతర్వేదిల్లో ఆస్ట్రో టూరిజానికి అవకాశాలున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి పర్యాటక ప్రాంతాలకు నిలయం: కలెక్టర్


