PLD: నూజెండ్ల(M) తలార్లపల్లిలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కొత్త అజయ్‌కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదివారం రాత్రి పరామర్శించారు. విద్యుత్ శాఖ మంజూరు చేసిన రూ.5 లక్షల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అజయ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అజయ్ కుటుంబానికి ఆర్థిక సాయం


