KDP: మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 57 మంది బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా రూ.52,56,883 మంజూరయ్యాయి. ఈ చెక్కులను MLA పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. వైద్యం కోసం ఎవరూ ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సాయం అందిస్తోందని MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ


