CTR: యాదమరి మండలం వెంకటాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబు (35), అతని కుమారుడు లోహిత్ (10) మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తొలుత కుమారుడికి విషం ఇచ్చిన బాబు.. అనంతరం తాను ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య


