PLD: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో ‘యువత భవితకు భరోసా’ (Zen G) కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటలకు నరసరావుపేటలోని రావిపాడు రోడ్డులో ఉన్న వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా Zen G విద్యార్థినీ, విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి (ఇంటరాక్షన్) నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువత భవితకు భరోసా కార్యక్రమం


