హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

NDL: నేడు ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటిస్తున్నట్లు ఇవాళ టిడిపి కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. పట్టణంలోని ఆయా కాలనీలలో ఎమ్మెల్యే పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం పట్టణంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించనున్నట్లు వారు పేర్కొన్నారు.