కృష్ణా: చల్లపల్లి మండలానికి జల జీవన్ మిషన్ నిధులు మంజూరు అయినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. చల్లపల్లికి రూ. 109.98 లక్షలు, లక్ష్మీపురం రూ. 57 లక్షలు, మంగళాపురం రూ. 12.74 లక్షలు, నడకుదురు రూ. 10.47 లక్షలు, పాగోలు రూ. 31.52 లక్షలు, వక్కలగడ్డ రూ. 4.07 లక్షలు, వెలివోలు రూ. 4.98 లక్షలు, యార్లగడ్డకు రూ. 4.26 లక్షలు మంజూరైనట్లు ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు..!


