WG: పోలవరం జిల్లా చింతూరు సమీపంలోని సోకులేరు వ్యూ పాయింట్ వద్ద భీమవరం చినపేటకు చెందిన బుంగా బలవదనం (18) అనే యువకుడు నీట మునిగి గల్లంతయ్యాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మారేడుమిల్లి, చింతూరు ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లముందే కుమారుడు నీటి ప్రవాహంలో మునిగిపోవడంతో తల్లి, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరం యువకుడు గల్లంతు..!


