కృష్ణా: పెడనలోని పలు వార్డుల్లో రూ. 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇందులో HAM నిధులతో రూ. 20 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 30 లక్షల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!


