హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిరంజీవి సహకారంతో అభిమానులకు ఉచిత ఆరోగ్య బీమా'

కోనసీమ: మెగాస్టార్ చిరంజీవి సహకారంతో జిల్లాకు చెందిన 75 మంది సీనియర్ అభిమానులకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. అమలాపురంలో ఆదివారం జరిగిన సభలో ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ వీటిని పంపిణీ చేసి అభిమానులను సత్కరించారు. ఉమ్మడి తూ.గో. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నల్లా చిట్టిబాబు, శ్రీను పాల్గొన్నారు.