కోనసీమ: కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, MRO, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అమలాపురం కలెక్టరేట్లో PGRS: కలెక్టర్


