హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..!

NTR: విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈవో శీనా నాయక్ క్యూలైన్లను స్వయంగా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.