కృష్ణా: పెనుగంచిప్రోలులోని డౌన్‌సెంటర్‌లో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. నేడు నిర్వాహకులు గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రావణ, నారదుల వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేషధారణలతో చేపట్టిన గ్రామోత్సవం సందడిగా సాగింది. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెనుగంచిప్రోలులో వైభవంగా గణపతి నిమజ్జనం


