హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక అత్యుత్తమ అవార్డు..!

KDP: జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. కళలు- సంస్కృతి ద్వారా పర్యాటక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరికి పర్యాటక అత్యుత్తమ అవార్డు దక్కింది. అలాగే పర్యాటకులకు అనుకూలమైన బస్ టెర్మినల్‌గా పులివెందుల డాక్టర్ వైయస్సార్ బస్ టెర్మినల్‌కు ఎక్సలెంట్ అవార్డు లభించింది.