హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 'చెకుముకి సైన్స్ సంబరాలు'

WG: భీమవరం CHBM హైస్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి 'చెకుముకి సైన్స్ సంబరాలు' అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సైన్స్ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీఈవో ప్రసాదరాజు, ఎంఈవో సాయి రామ్, రామలక్ష్మణరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.