AP: విశాఖలో మనీ ఎక్సేంజ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. డాలర్లు ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారు. రూ.68 లక్షలు, 10 తులాల బంగారం అపహరించారు. నిందితుల కోసం ద్వారకా క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
క్రైమ్
కళ్లు చెదిరే స్కామ్.. రూ.68 లక్షలు అపహరణ


