హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి ఎంపీ దగ్గుమళ్ల కార్యక్రమాలు

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు అగరంపల్లి నుంచి ప్రారంభమయ్యే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి పట్టు వస్త్రాల సమర్పణ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు చిత్తూరు సమీపంలోని అపోలో వైద్య విద్యాసంస్థలో నిర్వహించే యువత భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు.