AP: తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డు 26వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి


