TG: ఆక్సిజన్ ఫిట్‌నెస్ క్లబ్ యజమాని సాకేత్ కుమార్‌పై కేసు నమోదు అయింది. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సాకేత్‌పై మహిళా ఎస్ఐ ఫిర్యాదు చేసింది. అల్మాస్‌గూడలో గణేష్ నిమజ్జనం బందోబస్తు నిర్వహిస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో ఎస్ఐ పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
మహిళా ఎస్ఐతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు


