హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

SKLM: నరసన్నపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.