AKP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనకాపల్లి జోన్-10లోని 6 వార్డుల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎస్సీ, మహిళా రిజర్వేషన్లపై స్పష్టత లేక టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, రిజర్వేషన్ల ప్రకటనపైనే వారి భవితవ్యం తేలనుంది.
ఆంధ్రప్రదేశ్
జోన్-10 పోరులో రిజర్వేషన్ల సెగ!


