SKLM: పొందూరు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ వివేకానంద శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ


