MBNR: కోయిలకొండ మండలం అయ్యవారిపల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత చట్టాలపై అవగాహన అవసరమన్నారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయసేవలు పొందవచ్చన్నారు. ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, న్యాయసహాయం కోసం 15100కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
అయ్యవారిపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు


