SRPT: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని, విద్యుత్ మౌలిక వసతులను విస్తరించామని పేర్కొన్నారు. ట్రాన్స్‌కోను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.
తెలంగాణ
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వ్యతిరేకిస్తాం: జగదీశ్‌రెడ్డి


