AP: ఎన్టీఆర్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. ఇబ్రహీంపట్నం పరిధీలో ముక్కలుగా నరికి నిందితులు కూలింగ్ కెనాల్‌లో పడేశారు. 10 రోజుల క్రితం గుర్తుతెలియని హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. టాటూ ఆధారంగా మృతురాలు మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
యువతి దారుణ హత్య


