AP: విశాఖ జిల్లా భీమిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమపెళ్లి నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మజ్జిపేటకు చెందిన యువకుడు సహా ఆరుగురిపై యువతి బంధువులు మారణాయుధాలతో దాడి చేశారు. ఘర్షణ చిత్రీకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆనంద్‌పైనా కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విశాఖలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
ప్రేమపెళ్లి.. ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలు


