HYD: షాహలిబండ ఎక్స్ రోడ్‌లో విధుల్లో ఉన్న హుస్సేనీ ఆలం పీస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ దస్రు నాయక్, ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తున్న గర్భిణీని గుర్తించారు. వెంటనే మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాజిత సహకారంతో ఆమెను కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సాయం చేసిన పోలీసులను స్థానికులు అభినందించారు.
వార్తలు
మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు


