హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.17,500 పారితోషికంతో కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు

అనంతపురం జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రధాన జిల్లా జడ్జి తెలిపారు. అర్హత కలిగిన అనంతపురం జిల్లా స్థానిక అభ్యర్థులు అక్టోబర్ 27లోగా తమ దరఖాస్తులను జిల్లా జడ్జి కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,500 పారితోషికం ఇస్తారు.