హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: చిత్తూరు రాముల గుడివీధిలోని శ్రీ జైన్ సంఘ మందిరంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సుభాషిజైన్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి శిబిరంలో వైద్య నిపుణులు కంటి వైద్య పరీక్షలు చేస్తారని ఆయన చెప్పారు. చిత్తూరు, పరిసర ప్రాంతాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.