హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటపొలాల్లో నిల్వ నీటిని బయటకు మళ్లించాలి: MLA

E.G: బిక్కవోలు, ఊలపల్లి గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఆయా గ్రామాల కూటమి నాయకులు, తహసీల్దార్, ఇతర అధికారులు ఉన్నారు. పొలాల్లో నిలిచిన వరద నీటిని త్వరగా బయటకు మళ్లిస్తే పంట నష్టం పెద్దగా ఉండదని MLA, అధికారులు తెలిపారు.