VSP: ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లాలో వరుసగా పర్యటిస్తూ ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నాయకులను కలుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న శ్రీను ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు మాత్రం వెంట కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీను వెంటే ఎమ్మెల్సీ.. ఆసక్తికర చర్చ!


