ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా నగరంలో విద్యార్థులతో భారీ హెరిటేజ్ వాక్ నిర్వహించారు. మంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి చర్చి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు రియాజ్ షేక్ పాల్గొని ప్రసంగించారు. నగర చారిత్రక వైభవాన్ని, సంస్కృతిని నేటి తరానికి తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు మున్సిపాలిటీ ఉత్సవాలు


