తిరుపతి జిల్లా నాయుడుపేటలో శ్రీ బాలాజీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రెస్ క్లబ్ భవనాన్ని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాన్నబాల సుబ్బారావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభం


