హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత రైతులకు వైసీపీ నేతలు పరామర్శ

SKLM: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ఆమదాలవలస మండలం కోర్లకోట, చీమలవలస, కొత్తవలస, బూర్జ మండలం అల్లెన, కిలంత్ర, జీబీపురం గ్రామాల రైతులను వైసీపీ నేతలు పరామర్శించారు. వైసీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో బాధితులను కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు