హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రజా రైతు హక్కుల సాధన కమిటీ ఏర్పాటు

VSP: అడవివరంలో అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో అడవివరం ప్రజా రైతు హక్కుల సాధన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సిరిపురపు వరాహనరసింహం, ప్రధాన కార్యదర్శులుగా పంచదార్ల ప్రసాద్, పాలూరు శ్రీను, లంక వరంలు ఎంపికయ్యారు. అనంతరం కమిటీకి పలువురు విరాళాలు అందించారు.