GNTR: నేరచరిత్ర కలిగిన వారు ఇకపై నేరాలకు దూరంగా ఉంటూ చట్టబద్ధమైన జీవనం సాగించాలని గుంటూరు జిల్లా పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర ఉన్నవారు, చెడు నడత కలిగిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'నేరాలకు స్వస్తి పలకాలి'


