టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 55వ సెంచరీ బాదాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ కేవలం 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు 30, వన్డేలు 55, టీ20 ఒకటి) కలిపి కోహ్లీకి ఇది 86వ సెంచరీ కావడం విశేషం. సచిన్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లీ మరో 14 సెంచరీల దూరంలో ఉన్నాడు.
క్రీడలు
వన్డేల్లో 'కింగ్ కోహ్లీ' 55వ సెంచరీ


