హైదరాబాద్: 28°C
క్రీడలు

అజారుద్దీన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో వన్డేలో బరిలోకి దిగడం ద్వారా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ జట్టుపై వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు గతంలో మహ్మద్ అజారుద్దీన్ (43 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లీ(44) ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే, WIపై వన్డేల్లో అత్యధిక పరుగులు (2,261*) చేసిన ప్లేయర్‌గానూ కోహ్లీ కొనసాగుతున్నాడు.