హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

ASR: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి వివరించారు. అలాగే, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.