హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నంద్యాల జిల్లాలో PGRS

NDL: నేడు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక ప్రకటనలో వెల్లడించారు. మున్సిపల్, డివిజన్, తహసీల్దార్ కార్యాలయాలలో కూడా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చునని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.