హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ జాతరకు తుడా ఛైర్మన్‌కు ఆహ్వానం

TPT: వెంకటగిరిలో జరగనున్న శ్రీ వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాలకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు, అమ్మవారి ప్రతిమ అందించి ఆహ్వాన పత్రిక అందజేశారు. జాతర విజయవంతంగా జరగాలని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీకి ఆయన సూచించారు.