హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

VSP: నగర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి సీపీ శంఖబ్రత బాగ్చి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.