NLG: చిట్యాలలోని వైకుంఠధామంలో విద్యుత్ దీపాలు వెలగక అంత్యక్రియలకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ లైటింగ్ సదుపాయం లేకపోవడంతో సెల్‌ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వైకుంఠధామంలో వెలగని విద్యుత్ దీపాలు


