హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెనుక ఉండే వారి కృషి ఎంతో విలువైనది

HYD: వినాయక నిమజ్జనం వేడుకలు ముగిసిన అనంతరం సైబరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలో భాగంగా రోడ్లను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలో నిమగ్నమయ్యారని CMC 'X' వేదికగా తెలిపింది. పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకునేలా వెనుక ఉండే వారి కృషి ఎంతో విలువైనదన్నారు. సైబరాబాద్‌ను తిరిగి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు వారి సేవలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.