JGL: జిల్లా బుగ్గారం, బీర్పూర్ మండల కేంద్రాల్లో నూతన తహశీల్దార్ కార్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా చేరువవుతాయన్నారు.
తెలంగాణ
కార్యాలయాల నిర్మాణానికి అనుమతి


