JN: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు, ఇళ్లు ప్రభుత్వానికి అప్పగించిన 72 మంది మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని CPM జనగామ పట్టణ కార్యదర్శి ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఇవాళ JNలో ఆయన మాట్లాడుతూ..గతంలో ఇళ్ల కేటాయింపునకు డ్రా నిర్వహించినా, ప్రస్తుతం ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: '72 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలి'


