JGL: పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కాశెట్టి తిరుపతి ఎంపికయ్యారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఆదేశాలతో నియామక పత్రం అందజేశారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానని తిరుపతి అన్నారు. పట్టణంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని, అందరినీ సమన్వయం చేసుకుని పని చేస్తామన్నారు. బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
BJP అధ్యక్షుడిగా తిరుపతి


