హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓదెల పర్యటనలో ప్రభుత్వ విప్

PDPL: ఓదెల మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని రూపు నారాయణపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను స్థానిక నాయకులు, మండల నాయకులతో కలసి పరామర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.