హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

RR: 80 ఏళ్ల STUTSA ప్రస్థానంలో సాధించిన విజయాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. నాగోల్‌లో STUTSA ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.